అప్ కమింగ్ పరకాల ఎమ్మెల్యే.. కొండా సుస్మిత పోస్ట
మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన పోస్ట్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఓరుగల్లు రాజకీయాలు హీటెక్కాయి. కొండా సుస్మిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో “అప్‌కమింగ్ పరకాల ఎమ్మెల్యే” అని పోస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఒకపక్క సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించినా, తనను తానూ ప్రకటన చేసుకోవటంతో వచ్చే ఎన్నికల్లో కొండా సుస్మిత పోటీ చేయటం పక్కా అన్న సంకేతాన్ని […]

