గాంధీనగర్ గురుకులంలో ర్యాగింగ్.. జూనియర్లను చితకబాదిన సీనియర్లు
ఖమ్మం జిల్లా సింగరేణి కారేపల్లి మండల పరిధిలోని గాంధీ పురంలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాలలలో శనివారం అర్ధరాత్రి ర్యాగింగ్ కలకలం రేపింది.పదవ తరగతి విద్యార్థులు కబడ్డీలో గెలుపొందిన ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదంతా చూసి తట్టుకోలేని ఇంటర్మీడియట్ విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులను ఒంటిమీద బట్టలు ఊడదీసి చితకబాదారు. రాత్రంతా రైల్వే స్టేషన్, సమీప అటవీ ప్రాంతంలో ఉన్న 10వ తరగతి విద్యార్థులు తెల్లవారి తల్లిదండ్రులకు ఫోన్ చేయగ, విద్యార్థుల తల్లిదండ్రులు […]

