టీఎంసీ మాజీ ఎమ్మెల్యే ఆశిష్ బెనర్జీ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగాల్ బీర్బూమ్ లోని రాంపూర్ హాట్ తన నివాసానికి సమీపంలో ఉన్న తృణమూల్
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం
ఉదయం బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఆశిష్ బెనర్జీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలు కీలక మంత్రిపదవులు చేపట్టారు. టీఎంసీ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో TMCపార్టీ ఘోర పరాజయం తర్వాత ఆశిష్ బెనర్జీ బీర్బూమ్ జిల్లా కోర్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.