loader

మహారాష్ట్రలోని హింగోలి జిల్లా సంతుక్ పింప్రి గ్రామం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘స్కూల్ ఠీక్ కరో’ (బడిని బాగు చెయ్యండి) క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లోని.. ప్రాథమిక సౌకర్యాల లోపాలను ఎత్తిచూపుతూ,.. తల్లిదండ్రులు, సర్పంచ్‌లను సామాజిక తనిఖీలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్యాంపెయిన్ కేవలం పాఠశాలలకే పరిమితం కాదు. సీజేపీ.. ప్రభుత్వ ఆస్పత్రులపై కూడా ఇలాంటి ఉద్యమం చేపట్టబోతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON