ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం..?
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి తీవ్రస్థాయిలో ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ వాదనలను ఇరాన్ ప్రభుత్వం గానీ అధికారిక ఆరోగ్య సంస్థలు కానీ ఇప్పటివరకు ధృవీకరించలేదు. <span;>మొజ్తబా ఖమేనీ తన తండ్రిని లక్ష్యంగా చేసుకున్న దాడుల్లోనే గాయపడ్డారని గతంలో పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి

