దివ్య దేశ్‌ముఖ్ … ఛాంపియన్
ఫిడే మహిళల వరల్డ్ కప్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ పేరు ప్రస్తుతం దేశమంతా మార్మోగిపోతోంది. 19 ఏళ్లకే భారత గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు సృష్టించిన దివ్య..మహారాష్ట్రలోని నాగ్‌పూర్ దివ్య సొంతూరు. ఆమె తల్లిదండ్రులు జితేంద్ర దేశ్‌ముఖ్, నమ్రతా దేశ్‌ముఖ్ ఇద్దరూ డాక్టర్లే. దివ్య 4-5 సంవత్సరాల వయస్సులో చెస్‌తో పరిచయం ఏర్పడింది. అక్క బ్యాడ్మింటన్ నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు, ఆమెతో వెళ్లిన దివ్య చెస్ క్లాస్‌లో చేరింది. అయిష్టంగానే ఉంటూ చెస్ క్లాస్‌లలో నిద్రపోయేది. తల్లిదండ్రుల ప్రోత్సాహం,మొదటి కోచ్ రాహుల్ […]

