పులివెందుల మండలం ఎర్రిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ల దగ్గర పెట్రోల్ బాంబులు వేయడంతో భారీ మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వేకోడూరు, పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లిలో టీడీపీ రౌడీలు పెట్రోల్ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే పెట్రోలో బాంబులతో టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు.