బుల్ జిగేల్.. రూ.8లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద
దేశీయ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో కళకళలాడాయి. అమెరికా ఎన్నికల ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరల పతనం తదితర సానుకూల అంశాలతో నేటి ట్రేడింగ్లో సూచీలు (Stock Market) దూసుకెళ్లాయి. సెన్సెక్స్ (Sensex) ఏకంగా 2000 పాయింట్లకు పైగా ఎగబాకగా.. నిఫ్టీ (Nifty) 24,500 మార్క్ దాటింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.8లక్షల కోట్ల మేర పెరిగింది. ఇంధన, మీడియా మినహా దాదాపు అన్ని రంగాల సూచీలు […]

