loader

కోర్టు వ్యవహారాల కారణంగా ఎన్నికలు జరగని మూడు కార్పోరేషన్లు.. 20 వరకు ఉన్న మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ కార్పోరేషన్లలో విలీన గ్రామాల విలీనం పై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. కోర్టుల పరిధిలో ఉన్న ఈ కీలక అంశాలపై నవంబర్ 17న సుప్రీం కోర్టులో తుది విచారణ ఉంది. పలు పిటీషన్ల విత్ డ్రా దిశగా కనిపిస్తున్నాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON