ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. భారీ భద్రత నడుమ బ్యాలెట్ సమరం.. అక్కడక్కడ చెదురుమదురు ఉద్రిక్తతలు! ఉదయం 9 గంటల సమయానికి దాదాపు 10 నుంచి 12 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తాయి. పలు గ్రామాల్లో బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థుల గుర్తులు తారుమారయ్యాయన్న ఫిర్యాదులతో స్వల్పసేపు ఓటింగ్‌ను నిలిపివేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తాయి.