సివిల్స్ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు సత్తా చాటారు. సృజన (55వ ర్యాంక్), డీఎస్‌కే ప్రచేత్ (193వ ర్యాంక్), ఎస్. వర్షిత్‌రెడ్డి (259), ఎం.పవన్‌కుమార్‌రెడ్డి (297), వి. విక్రమసింహారెడ్డి (541), గుమ్మల శ్వేత (573), పోతుపురెడ్డి భార్గవ్ (537), పుడారి రాహుల్ (748), కత్తిమాని అనిరుధ్ (786), కోరపాతుల శ్రీకర్‌రాజు (806), ఇస్లావత్ శ్రీరామ్ హర్ష (823), కట్టా ప్రత్యూష (908వ ర్యాంక్), గోగుల రాజశేఖర్ (920వ ర్యాంక్), గుగులోతు జితేందర్ నాయక్ (939వ ర్యాంక్) సాధించారు.

