సారా అలీ ఖాన్ కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించడం వివాదాస్పదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇస్లామిక్ పండితుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఆమె ప్రార్థనలను తప్పు పట్టారు. అక్టోబర్ 25, ఆదివారం, సారా కేదార్నాథ్ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు ఇతర మతానికి సంబంధించిన ఆరాధన షరియత్ ప్రకారం అనుమతించబడదని మరియు అది ‘హరామ్’ అని చెప్పారు. ఆమె అల్లాహ్ ముందు పశ్చాత్తాపం చెందాలని సూచించారు. బద్రినాథ్-కేదార్ నాథ్ ఆలయాల్లో ఇతర మతస్తులు అఫిడవిట్ సమర్పించడం తప్పనిసరి చేసింది.