loader

ఇజ్రాయెల్ ఎన్నికలపై నెతన్యాహు షాకింగ్ కామెంట్స్

120 స్థానాలున్న ‘నెస్సెట్’ (ఇజ్రాయెల్ పార్లమెంట్)లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. ఐసెన్‌కోట్ సారథ్యంలోని ప్రతిపక్ష కూటమి 48 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ అయిన 61 సీట్లను ఏ కూటమీ అందుకోలేకపోవడం, అరబ్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్ మరియు రామ్ పార్టీలు 19 స్థానాలను కైవసం చేసుకొని కింగ్‌మేకర్ అవతరించాయి. అరబ్ పార్టీలు బెదిరింపులు, లంచాలు మరియు హింసాత్మక ధోరణులతో ఎన్నికలను దొంగిలించాయని నెతన్యాహుకు […]

అమెరికాలో అణు ప్రమాదం.. ఎమర్జెన్సీ ప్రకటన

అమెరికాలో అణుప్రమాదం జరిగింది. సౌత్ కరోలినా రాష్ట్రంలో యూఎస్ ఇంధన శాఖకు చెందిన అణు పరిశోధనా కేంద్రంలోని ఒక గదిలో అగ్ని ప్రమాదం జరిగింది. దాంతో రేడియేషన్ లీకై ఉండొచ్చనే భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాదం జరిగిన భవనం బయటకు రేడియో ధార్మికత విడుదల కాలేదని తెలిపారు. ఆ రేడియోధార్మికత ల్యాబ్ ప్రాంగణానికే పరిమితమైందని, బయట ఉన్న ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదన్నారు. అయితే ముందుజాగ్రత్తగా లేబరేటరీ ప్రవేశమార్గాలను […]

అర్నబ్ ధాటికి ముక్కలైన బోట్లు, నాశనమైన వలలు – గంగపుత్రులు గగ్గోలు

ఒక్క రాత్రిలో కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని మత్స్యకారుల జీవితాలను తలకిందులు చేసింది అర్నబ్‌ తుపాను. గతంలో ఎన్నడూ లేనంతగా లక్షల విలువ చేసే బోట్లు ధ్వంసం కాగా నష్టం కోలుకోలేని దెబ్బతీసింది. శ్రమ పడి కూడబెట్టుకున్న ఆస్తులు కళ్లముందే ధ్వంసమవడంతో గంగపుత్రులు కన్నీరు పెడుతున్నారు. తమకు కావాల్సింది తాత్కాలిక పరామర్శ కాదని బతుకును నిలబెట్టే భరోసా కావాలని మత్స్యకారులు అంటున్నారు. లక్షల విలువైన బోట్లు విరగడంతో తమకు పరిహారం అందించాలని దెబ్బతిన్న వేట సామగ్రిని సమకూర్చుకోవడానికి ఆర్థిక […]

కోనసీమలో కరెంట్ కష్టాలు.. 48 గంటలుగా విద్యుత్ సరఫరా బంద్!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విద్యుత్ శాఖ వైఫల్యం మరియు తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా (48 గంటలు) కరెంట్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో సకాలంలో పునరుద్ధరణ జరగలేదు. దీనివల్ల స్థానిక ప్రజలు తీవ్ర అంధకారంలో మగ్గుతూ నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు, విద్యుత్ లేమితో సెల్ టవర్లు మూతపడి మొబైల్ సిగ్నల్స్ అందక ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ప్రజలు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు కొనుగోలు […]

KTR వేధిస్తున్నాడంటూ బల్మూరి వెంకట్ సతీమణి భార్య ఫిర్యాదు

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సతీమణి ఇందూజ, పోలీస్ కమిషనర్ సజ్జనార్‌కు కేటీఆర్‌పై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు వెంకట్ కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని పేర్కొన్న ఆమె, తన సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ తన పెళ్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి, తన భర్తకు పలువురితో సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON