loader

120 స్థానాలున్న ‘నెస్సెట్’ (ఇజ్రాయెల్ పార్లమెంట్)లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని మితవాద కూటమి కేవలం 53 స్థానాలకే పరిమితమైంది. ఐసెన్‌కోట్ సారథ్యంలోని ప్రతిపక్ష కూటమి 48 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ అయిన 61 సీట్లను ఏ కూటమీ అందుకోలేకపోవడం, అరబ్ నేతృత్వంలోని జాయింట్ లిస్ట్ మరియు రామ్ పార్టీలు 19 స్థానాలను కైవసం చేసుకొని కింగ్‌మేకర్ అవతరించాయి. అరబ్ పార్టీలు బెదిరింపులు, లంచాలు మరియు హింసాత్మక ధోరణులతో ఎన్నికలను దొంగిలించాయని
నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ మండిపడింది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON