సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ విచారణ వేగవంతం చేసింది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్ల కూడా ఉండడంతో వారి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. సిఐ నాగరాజుకు ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు సహకరించినట్లు సిట్ గుర్తించింది. కొన్నిరోజులుగా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని సెలవుల్లో ఉన్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తున్నారు.హెడ్ కానిస్టేబుల్ అశోక్ సిఐ అసిస్టెంట్‌గా ఉన్నారు.