ఐర్లాండ్‌తో ఇవాళ టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడనున్నది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఆ మ్యాచ్ జరగనున్నది. అయితే 15 ఏళ్ల సూర్యవంశ ఆ మ్యాచ్ కోసం తీవ్రంగా శ్రమించాడు సూర్యవంశీ ప్రాక్టీస్‌కు చెందిన ఓ వీడియోను ఇవాళ బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. టీనేజ్ ఓపెనర్ వైభవ్.. భారీ షాట్లతో నెట్స్ బౌలర్లను వణికించాడు. ఎటువంటి భయం లేకుండానే .. టీమిండియా బౌలర్లను ఆడుకున్నాడు.