మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లండన్‌లో సందడి చేయగా ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు. తొలుత హౌస్ స్లోలోని సినీ వరల్డ్‌లో ఫ్యాన్స్‌తో కలిసి పెద్ది చూసిన ఫ్యాన్స్… ఆ తర్వాత వారితో సక్సెస్‌ను ఎంజాయ్ చేశారు. స్పెషల్ సెలబ్రేషన్స్‌లో ఫ్యాన్స్‌తో కలిసి పాల్గొన్నారు. చరణ్‌ను చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలిరావడంతో లండన్ వీధులు కిక్కిరిసిపోయాయి. పెద్ది పెద్ది అంటూ మెగా నినాదాలతో హోరెత్తించారు. చరణ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్. అందరికీ ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఆయన… వారితో ముచ్చటించారు