loader

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో అరుదైన ఘనత సాధించింది. ‘లాంగ్ మార్చ్-10బీ’ క్యారియర్ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత, ఫస్ట్ స్టేజ్ బూస్టర్‌ను సముద్రంలో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్‌పై నెట్ ద్వారా సురక్షితంగా భూమికి వెనక్కి తీసుకొచ్చింది. ఈ కంట్రోల్డ్ రికవరీ సక్సెస్ అవ్వడం చైనా అంతరిక్ష చరిత్రలో ఇదే తొలిసారి. రాకెట్లను మళ్లీ వాడుకునే రీయూజబుల్ టెక్నాలజీలో ఆ దేశానికి ఇది చాలా పెద్ద ముందడుగు. 2015లో ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ మొదటిసారిగా రాకెట్ బూస్టర్‌ను రికవరీ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON