loader

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫర్నిచర్ గోడౌన్ లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON