రష్యా దేశం నుంచి ముడిచమురు, సహజ వాయువులను కొనుగోలు చేసే దేశాలకు అమెరికా బిగ్ షాక్ ఇచ్చింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలపై కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన సరికొత్త చట్టానికి అమెరికాకు చెందిన నలుగురు సెనేటర్లు ట్రంప్ సర్కారుతో ఓ ఒప్పందం కుదిరింది. రష్యా దేశంపై మరిన్న కఠిన ఆంక్షలు విధించేలా రూపొందించిన ఈ బిల్లును ట్రంప్ సర్కారు అంగీకరించిందని సెనేటర్లు వెల్లడించారు. ఈ పరిణామంతో ఇండియాకు ప్రత్యక్ష సంబంధం ఉంది.భారత్ కూడా రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తుంది.