loader

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రముఖ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) 205 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో స్కేల్‌ 4 స్థాయి వరకు ఆఫీసర్‌ పోస్టులను నింపనుంది. 205 ఖాళీలను స్కేల్‌ 1 ఆఫీసర్‌ నుంచి స్కేల్‌ 4 ఆఫీసర్‌ స్థాయి వరకు ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఆర్హులైనవారు సెప్టెంబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
http://www.bankofindia.bank.in

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON