loader

జనసేన నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. తాజాగా కేబినెట్ ర్యాంక్ తో పాటు వేతన, భత్యాలను ఖరారు చేస్తూ అధికారిక జీవో విడుదల చేసింది. సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే వర్తింపు ఆర్థిక శాఖ సమ్మతితో జారీ చేసిన జీవో ప్రకారం నాగబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి కేబినెట్ స్థాయి వేతన, భత్యాలు అందుకోనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON