loader

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండో విడత నియమితులయ్యారు. ఈ సారి ఆయన నియామకం ఏకగ్రీవమైంది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయనను మరో దఫా ఛైర్మన్‌గా కొనసాగించడానికి ప్రతిపాదించారు. దీనికి బోర్డు సభ్యలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఐసీసీ సభ్య దేశాలన్నీ ఈ ప్రతిపాదనకు పూర్తి మద్దతు తెలిపాయి. క్రికెట్ ను నూతన దేశాలకు విస్తరింపజేయడంలో జై షా కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. భాగస్వామ్య దేశాల పాత్ర ఎంతో కీలకమైనదని వ్యాఖ్యానించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON