loader

అమెరికా దేశవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం మొదలైన అంతరాయం వారాంతమంతా కొనసాగింది. ఈ దెబ్బకు వేలాది విమాన సర్వీసులు పూర్తిగా స్తంభించిపోయాయి ఆదివారం ఒక్కరోజే సుమారు 8,800 విమానాలు ఆలస్యంగా నడవగా, మరో 2,400 సర్వీసులు పూర్తిగా రద్దయినట్లుా అధికారిక వర్గాలు వెల్లడించాయి. వ్యవస్థ ఆధునికీకరణ పనులలో కంప్యూటర్ రూటర్ నుంచి False Signals వెలువడటమే ఈ నెట్‌వర్క్ కుప్పకూలడానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా గుర్తించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON