loader

టోలీ చౌకీలోని ఓ మండి రెస్టారెంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం అర్ధరాత్రి మండి కింగ్ రెస్టారెంట్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో 2వ అంతస్తులోని హోటల్ కిచెన్ చిమ్నీలో మంటలు చెలరేగి.. 4, 5 వ అంతస్తుల వరకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకుంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 4, 5వ అంతస్తులో కస్టమర్లు భారీగా ఉన్నట్లు సమాచారం.అప్రమత్తమైన హోటల్ సిబ్బంది కస్టమర్లను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటకు తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON