loader

జగన్ అవమానించడంతోనే వైసీపీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు పొమ్మనకుండా పొగ బెట్టారని.. అప్పుడప్పుడు జగన్ కూడా అవమానించేసరికి తట్టుకోలేకపోయినట్లు వివరించారు. వైసీపీని వదిలిపోవాలని కలలో కూడా అనుకోలేదని.. తనను వెళ్లగొట్టారని వివరించారు. ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుందని.. దాన్ని దెబ్బతీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకుంటారా.. అని ప్రశ్నించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను ఎప్పుడూ అవమానించలేదని.. కానీ జగన్ చెప్పుడు మాటలు విని పూర్తిగా మారిపోయారని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON