loader

రాష్ట్రంలో రేపు జరిగే పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్​ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా తెలిపారు ఎస్​ఈసీ తెలిపిన వివరాల ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత బ్యాలెట్ బాక్స్​లను అభ్యర్థుల, ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు. 28 జిల్లాల్లో మొత్తం 365 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 వేలకు పైగా కౌంటింగ్ టేబుల్​లను ఉంచారు. 11 వేలకు పైగా కౌంటింగ్ సూపర్​వైజర్లు విధులను నిర్వర్తిస్తారు. వీరితోపాటు 28500 మంది కౌంటింగ్ సిబ్బంది సహాయకులు ఉండనున్నట్లు ఎస్​ఈసీ వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON