loader

ఏపీ టెట్ జూన్- 2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్ష రాసిన ఇన్ సర్వీస్ టీచర్లలో 51 శాతం మంది,
రెగ్యులర్ అభ్యర్థుల్లో 47 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. ఈ ఫలితాలను https:// tet/dsc. apcfss.in లో చూసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా 9552300009 నంబర్లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON