loader

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అయితే ఈ విచారణ అంతటితో ముగియకపోవడంతో, గురువారం మరోసారి తమ ఎదుట హాజరుకావాలని అధికారులు ఆయనకు ఆదేశాలు జారీ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON