loader

ఆంధ్రప్రదేశ్‌లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ తేదీ వాయిదా పడింది. వచ్చే నెల 3న నిర్వహించాల్సిన పోలింగ్ 5వ తేదీకి, ఓట్ల లెక్కింపు 5 నుంచి 7వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక ప్రకటన చేసింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1వ తేదీకి, ఓట్ల లెక్కింపు 30 నుంచి 3కు ఎన్నికల సంఘం ఇటీవల వాయిదా వేసిన విషయం తెలిసిందే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON