భారత మాజీ అల్ రౌండర్ సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్ ఉమెన్ అనాయా బంగర్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. గతంలో పురుషుల డొమెస్టిక్ క్రికెట్ ఆడిన ఆమె, జెండర్ చేంజ్ సర్జరీ అనంతరం మహిళా క్రికెటర్గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) వంటి ఎలైట్ మహిళా క్రికెట్ టోర్నీల్లో పోటీపడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా
నుండి అనాయాకు అధికారిక అర్హత లభించింది.