ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ 1346 అప్రెంటిస్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న BEML.. డిఫెన్స్, ఏరోస్పేస్, మైనింగ్, కన్‌స్ట్రక్షన్, రైల్, మెట్రో వంటి కీలక రంగాలకు అవసరమైన భారీ పరికరాలను తయారు చేస్తోంది. ఈ నియామకంలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2026లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. https://recruitment.bemlindia.in/Apprentice/VacancyNotice.aspx