ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు సస్పెన్షన్, సర్వీస్ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన ప్రస్తుత రిటైర్మెంట్ వయస్సుకు చేరుకున్న క్రమంలో, ఈ నెల 31న ఆయనను అధికారికంగా సర్వీసు నుండి రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులు, శాఖాపరమైన విచారణలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది