డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. మద్రాసు హైకోర్టు ఉదయనిధికి స్టేషన్ బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఉదయనిధికి హైకోర్టు తెలిపింది. ఆయనను కస్టడీలో ఉంచే ఉద్దేశం తమకు లేదని కోర్టుకు ఎజి తెలిపారు. త్రిషపై డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేయడంతో ఉదయనిదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం చెన్నైలోని నివాసంలో ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.