loader

సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఇథనాల్ ఇంకా ప్రయోగదశలోనే ఉన్నట్లు ఏజీ చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కార్యాలయం ఖండించింది. కొన్ని వార్తా కథనాల్లో, ప్రభుత్వం 20% ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) కార్యక్రమాన్ని ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని, దాని ప్రభావాలు వచ్చే ఏడాదిలోనే తెలుస్తాయని పేర్కొన్నట్లు ప్రచారం జరిగిందని, ఈ సమాచారం పూర్తిగా తప్పు అని తెలిపింది.అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలు తప్పుదారి పట్టించేవిగా తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON