loader

విదేశీ ఐటీ నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అమెరికా H-1B వీసా ప్రక్రియ మొదలైంది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్లను USCIS ప్రారంభించింది. ఈ వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మార్చి 19 వరకు కొనసాగనుంది. సాధారణ లాటరీ విధానంలో మార్పులు చేస్తూ, ఈసారి ‘వెయిటెడ్ సెలక్షన్’ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం, ఎక్కువ జీతం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది,అత్యున్నత నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎంపికలో వెయిటేజీ ఉంటుంది. దీనివల్ల ప్రతిభావంతులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడనున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON