ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది.తాజాగా బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి పెద్ద ఎత్తున దాడికి దిగింది. ఏకంగా ఒకేసారి 75 మిస్సైల్స్, 123 డ్రోన్లతో దాడికి పాల్పడింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ మంటల్లో కాలిపోయింది. అయితే ఇరాన్ దాడిని మాత్రం బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ అడ్డుకోలేకపోయింది.

