loader

గంజాయి అక్రమ రవాణా చేస్తూ అమెరికాలో ఎయిరిండియా కోపైలట్ ఒకరు పట్టుబడ్డారు. శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోపైలట్ స్టాఫ్ ఆన్ డ్యూటీ కింద ప్యాసింజర్ క్యాబిన్‌లో ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో అతడు విమానాన్ని నడపాల్సి ఉంది. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కో అధికారులు జరిపిన తనిఖీల్లో అతని బ్యాగ్‌లో గంజాయి పట్టబడుంది. దీంతో అధికారులు ఎయిరిండియాకు సమాచారం అందించారు.  అనంతరం అతడిని వేరే విమానంలో భారత్‌కు పంపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON