loader

దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ 22కోట్ల 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. గత డిసెంబర్‌లో భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దుకావడంపై దర్యాప్తు జరిపిన డీజీసీఏ ఈ
చర్యలు తీసుకుంది. వందలాది విమాన సర్వీసులకు అంతరాయం నేపథ్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. డిసెంబర్‌ మొదటి వారంలో 2 వేల 507 విమానాలు రద్దు కాగా,
18వందల సర్వీసులు ఆలస్యంగా నడిచినట్లు కమిటీ గుర్తించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON