loader

బిహార్‌లోని వైశాలి జిల్లాలో గంగానదిపై నిర్మించిన ‘నితీశ్ సేతు’పై ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బైక్‌లపై దూసుకొచ్చిన ఆ పార్టీ శ్రేణులు దాదాపు 40 నిమిషాల పాటు హంగామా సృష్టించారు. ప్రధాని మోదీ పోస్టర్లను చించి వేసి, అధికార పార్టీ జెండాలను తొలగించారు. ఈ కార్యక్రమానికి తమ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌ను ఆహ్వానించకపోవడంపై పార్టీ కార్యకర్తలు మండిపడ్డారు. లాలూ, తేజస్వీలకు అనుకూలంగా నినాదాలు చేశారు.నీతీశ్ సేతును ప్రధాని మోదీ ప్రారంభించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON