loader

ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు..ఒబామా అరెస్ట్‌.. వీడియో పోస్ట్‌ చేసిన ట్రంప్‌

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీగా అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వేళ‌.. డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎఫ్‌బీఐ అధికారులు ఒబాను అరెస్టు చేసిన‌ట్లు ఏఐ వీడియోను త‌న సామాజిక మాధ్య‌మం ట్రూత్‌లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

ఏఐకి మించిన మానవ మేధ

ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్టు లో పోలెండ్‌కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ (సైహో) అపూర్వమైన విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్‌ఏఐ అత్యాధునిక కోడింగ్ టూల్‌ను మట్టికప్పించి మొదటి స్థానాన్ని సాధించాడు ఈ పోటీకి ఓపెన్‌ఏఐ టూల్ కూడా పోటీదారుగా పాల్గొనడం విశేషం. కానీ, ఫలితాల్లో మానవ మేధస్సు పైచేయి సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు సృజనాత్మకంగా, బలంగా నిలబడగలరని ఈ పోటీ స్పష్టంగా తెలియజేసింది. సైహో చేసిన పని ఓ […]

20 ఏళ్లుగా కోమాలో ఉన్న ఆ యువరాజు మృతి

కారు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి గడిచిన 20 ఏళ్లుగా కోమా లో ఉన్న సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ బిన్‌ ఖాలీద్‌ బిన్ తలాల్‌ అల్ సౌద్‌ మృతిచెందారు. ఆయన వయసు ప్రస్తుతం 36 సంవత్సరాలు. శనివారం అల్‌ వలీద్‌ కన్నుమూశాడని ‘గ్లోబల్‌ ఇమామ్స్‌ కౌన్సిల్’ తెలిపింది. ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2005లో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న యువరాజుకు రియాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స […]

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్

బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనుంది. టిబెట్‌లో ప్రవహించే బ్రహ్మపుత్రపై భారతదేశపు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఈ నిర్మాణానికి చైనా ఇప్పటికే పనులు చేపట్టింది. శనివారం ఈ పనులు ఆరంభించినట్లు చైనా ప్రధాని లి కియాంగ్ తెలిపారు. నేలను చదును చేసే పనులు ఆరంభించారు. న్యింగ్చీ సిటీకి సమీపంలో నది పల్లపు ప్రాంతంలో భౌగోళికంగా అనువైన ప్రాంతాన్ని ఎంచుకుని చైనా అత్యంత పెద్దదైన ఆనకట్టను నిర్మించడం పట్ల భారతదేశ స్పందన ఏ విధంగా […]

Chat GPT ని వెనక్కి నెట్టి న Perplexity AI

దేశంలో ఇప్పటి వరకు Chat GPT మాత్రమే ఎక్కువ డౌన్లోడ్స్ సాధించిన AI యాప్ గా వెలుగొందుతోంది. అయితే, ఎఐ వరల్డ్ లోకి కొత్తగా వచ్చిన ఇప్పుడు కొత్త సెన్సేషన్ గా అవతరించింది. మొన్నటి వరకు యాపిల్ యాప్ స్టోర్ లో చాట్ జిపిటి మాత్రమే అత్యధిక డౌన్లోడ్స్ సాధించిన ఎఐ యాప్ గా ఉండగా, నిన్న ఎయిర్టెల్ ప్రకటించిన ఉచిత పెర్ప్లెక్సిటీ ప్రో సర్వీస్ ఆఫర్ తర్వాత యాపిల్ స్టోర్ లో భారీగా డౌన్లోడ్స్ సాధించి […]

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రికి క్ష‌మాప‌ణ చెప్పిన మెటా సంస్థ‌

ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతిపై సీఎంఓ  విడుదల చేసిన కన్నడ సంతాప సందేశాన్ని, మెటా ఫేస్‌బుక్ ఆంగ్లంలో త‌ప్పుగా అనువదించడమే. ఆ అనువాదం సరిగ్గా కాకపోవడంతో సీఎం తీవ్రంగా స్పందించారు. ఈ వివాదానికి సంబంధించి తాజాగా మెటా ప్రతినిధులు స్పందించారు. అనువాదంలో ఏఐ టూల్ మిష‌న్ త‌ప్పిదం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని సంస్థ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. క‌చ్చిత‌మైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపింది. ఏఐ సాంకేతిక‌త‌ను మెరుగుప‌ర‌చుకునే ప్రాసెస్‌లో ఉన్నామ‌ని, ఇందులో భాగంగానే త‌ప్పిదం […]

2012లో స్ట్రాటోస్పియ‌ర్ నుంచి దూకాడు.. ఇప్పుడు పారాగ్లైడింగ్ చేస్తూ స్కైడైవ‌ర్‌ మృతి

ప్ర‌ఖ్యాత డేర్‌డెవిల్ స్టంట్ క్రియేట‌ర్‌, ఆస్ట్రియ స్కైడైవ‌ర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్న‌ర్ అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. 56 ఏళ్ల ఉన్న అత‌ను పారాగ్లైడింగ్ చేస్తూ ప్ర‌మాదానికి గుర‌య్యాడు. 2012లో స్ట్రాటోస్పియ‌ర్ నుంచి దూకిన అత‌ను ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పాడు. అయితే తాజాగా ఇట‌లీ తీరంలో పారాగ్లైడింగ్ చేస్తూ చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. ఏ కార‌ణం చేత అత‌ను ప్రాణాలు కోల్పోయాడో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. అడ్రియాటిక్ కోస్టు తీరంలో అత‌ను ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలుస్తోంది. కంట్రోల్ కోల్పోవ‌డం వ‌ల్లే […]

ఎయిరిండియా ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ

అహ్మదాబాద్‌ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. కానీ కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు నిరాధార కథనాలతో దిశ మార్చే ప్రయత్నం చేస్తున్నాయి. పైలట్ ఇంధన స్విచ్‌ను ఆఫ్ చేశారని వదంతులు ప్రచారం కావడంతో విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) స్పందించింది.ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఏఏఐబీ స్పష్టం చేసింది. ఇప్పుడే తుది నిర్ణయం చెప్పడం సరైంది కాదని, ఇది త్వరిత చర్య అవుతుందని తెలిపింది. విచారణ పూర్తయ్యే వరకు అసలు […]

థాయ్‌లాండ్‌లో బౌద్ధ సాధువులను ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్

థాయ్‌లాండ్ దేశంలో ఓ మహిళ బౌద్ధ సాధువులను బ్లాక్ మెయిల్ చేసిన ఘటన సంచలనంగా మారింది. ” Ms Golf ” అనే మహిళ సుమారుగా 9 మంది బౌద్ధ సాధువులతో శృంగారం చేసింది. ఆ తర్వాత వారిని ఫోటోలు,వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి గత 3 ఏళ్లలో సుమారుగా 11.9 మిలియన్ డాలర్లు(రూ.100 కోట్లు) సంపాదించింది. విచారణలో భాగంగా ఆమె ఉంటున్న ఇంటిని సోదా చేసిన పోలీసులకు 80వేలకు పైగా ఫోటోలు మరియు వీడియోలు లభించాయని […]

మెటా ఏఐ మిషన్.. సూపర్ క్లస్టర్లతో మేధో విప్లవానికి రంగం సిద్ధం!

మెటా ప్రణాళికలో తొలి మెరుగైన క్లస్టర్ పేరు ‘Prometheus’ దీని సామర్థ్యం 1341 మెగావాట్లు. ఏఐ మోడళ్లను నిర్మించాలంటే వేలాది గంటల గణన, డేటా శిక్షణ అవసరం అవుతుంది. దీన్ని సాధారణ కంప్యూటర్లతో చేయడం అసాధ్యం. అందుకే సూపర్ క్లస్టర్లు, అంటే భారీ శక్తితో పని చేసే డేటా సెంటర్లు అవసరం అవుతున్నాయి.ఏఐ మోడళ్ల శిక్షణకు సాధారణంగా 12-14 మెగావాట్ల శక్తి అవసరం అవుతుంది. కానీ మెటా అభివృద్ధి చేస్తున్న క్లస్టర్ మాత్రం దానికి పన్నెండు రెట్లు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON