loader

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భారీగా అక్ర‌మాలకు పాల్ప‌డిన‌ట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బ‌రాక్ ఒబామాపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల వేళ‌.. డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎఫ్‌బీఐ అధికారులు ఒబాను అరెస్టు చేసిన‌ట్లు
ఏఐ వీడియోను త‌న సామాజిక మాధ్య‌మం ట్రూత్‌లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON