నాకెందుకు స్వామీ ఈ పరీక్ష .. మంచు విష్ణు వైరల్ పోస్ట్
మా సంస్థతో ఎలాంటి సంబంధం లేని చరిత అనే మహిళ చోరీకి పాల్పడింది. ఇది కాకతాళీయంగా జరిగిందో.. పొరపాటున జరిగిందో కాదు.. కచ్చితంగా ఇది వెన్నుపోటే. ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతోన్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో ఆ పరమశివుడిని ప్రశ్నిస్తూ… ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ’ అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు వచ్చిన ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్ […]

