మంచు విష్ణు కన్నప్ప చిత్ర బృందానికి భారీ షాక్ తగిలింది అని చెప్పవచ్చు కన్నప్ప సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డు డ్రైవ్ ను 24 ఫ్రేమ్స్ సంస్థకు ముంబై హెచ్ఐవీఈ స్టూడియోస్ కొరియర్ ద్వారా పంపించారు. పార్సెల్ ని ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని దానిని చరిత అనే మహిళకు అందించాడు అప్పటినుండి వారిద్దరూ కనిపించడం లేదట. చరిత, రఘు ఇద్దరూ కలసి సినిమాకు సంబంధించి కీలక హార్డ్ డ్రైవ్‌ను మాయం చేశారంటూ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ పోలీసులను ఆశ్రయించారు.

