డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయిస్తున్నారు: రష్మిక
సోషల్ మీడియా లో హీరోయిన్స్‌పై వచ్చే ట్రోల్స్, విమర్శలు, వ్యక్తిగత దూషణలుపై స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న బహిరంగంగా స్పందించింది. తనపై వచ్చే ట్రోల్స్‌లో చాలావరకు ఉద్దేశపూర్వకమైనవే. కొందరు వ్యక్తులు, గుంపులు డబ్బులు తీసుకుని మరీ సోషల్ మీడియాలో తన గురించి నెగటివ్ పోస్టులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ఇలా కావాలనే తన ఇమేజ్ దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పింది.

