loader
 ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) నుంచి 660 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. జస్ట్ టెన్త్ ప్లస్ ITI క్వాలిఫికేషన్‌తో’ఆర్టిసన్ గ్రేడ్-IV’,వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమెన్‌ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.24,000 నుంచి రూ.65,000 వరకు జీతం వస్తుంది. అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం : 2026 అక్టోబర్‌ 21, చివరి తేదీ : 2026 నవంబరు 18 అధికారిక వెబ్సైట్ : https://www.bhel.com/

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON