రెండు రోజులుగా ఏపీని వణికిస్తుందని వాతావరణ విభాగం అంచనా భావించిన అక్వాన్ తుఫాన్ కాస్తా యూటర్న్ తీసుకుంటోంది. అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, ఆ తర్వాత తుఫాన్ గా కూడా రూపాంంతరం చెందిన అక్వాన్ క్రమంగా బలహీనపడుతోంది. తుఫాన్ మందగమనంతో కదల్లేని పరిస్ధితికి చేరినట్లు తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి తుఫాన్ ఏపీ వైపు పయనిస్తున్నా.. ఇంతకు మించి తీవ్రమయ్యే సూచనలు లేవని తేల్చేసింది. దీంతో ఏపీకి గండం తప్పినట్లేనని భావిస్తున్నారు. ప్రస్తుతం