loader

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,970 సర్పంచ్ స్థానాలు, 49,274 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన చేపట్టనుండగా, 24వ తేదీన బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు ఎన్నికల పోలింగ్ ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON