loader

జీఎస్ఎల్వీ ఎఫ్-18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీశ్ ధవన్  అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. జీఎస్ఎల్వీ ఎఫ్-18 ద్వారా ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించారు.భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్ ‘ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఉపగ్రహంలో స్వదేశీ, విదేశీ అణు గడియారాలను అమర్చారు. సరిహద్దు చూట్టూ 1,500 కి. మీ. మేర లొకేషన్ సమాచారాన్ని అందించేలా ఉపగ్రహంలో ఏర్పాట్లు చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON