loader

ఇటలీలో పెరుగుతున్న జీవన వ్యయాలు, అధిక అద్దెలు, ఇంధన ధరలు, విద్యారంగంలో నిధుల కొరతకు వ్యతిరేకంగా వేలాది మంది కార్మికులు, విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో శుక్రవారం భారీ నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనల్లో దేశవ్యాప్తంగా 10 నుంచి 15 లక్షల మంది పాల్గొన్నట్లు యూఎస్‌బీ సంఘం అంచనా వేసింది. రాజధాని రోమ్‌లోని ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి భారీ ర్యాలీ జరిగింది. అలాగే మిలాన్‌లోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON